ENT

ఒక చిన్న తలనొప్పిగా మొదలవుతుంది… కానీఉదయం లేవగానే ముఖం ఉబ్బిపోయినట్లుంది, కళ్ల మీద నెమ్మదిగా ఒత్తిడి పెరుగుతుంది. ముక్కులో బరువు, శ్వాస తీసుకోవడంలో...