బెస్ట్ కేర్ హెల్త్ కార్డ్
మీ ఆరోగ్యానికి బెస్ట్ ఫ్రెండ్ – అందరికీ అందుబాటులో

80%+
డిస్కౌంట్
బెస్ట్ కేర్ హెల్త్ కార్డ్ అంటే ఏమిటి?
బెస్ట్ కేర్ హెల్త్ కార్డ్ అనేది ఒక డిస్కౌంట్ హెల్త్ కార్డ్, ఇది ఇన్సూరెన్స్ కాదు.
అంటే, హాస్పిటల్స్, ల్యాబ్లు, క్లినిక్లు, మందులపై మీకు తగ్గింపులు (డిస్కౌంట్లు) ఇస్తుంది.
ఇన్సూరెన్స్ లాగా క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, నేరుగా తగ్గించుకోవచ్చు.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఎలాంటి క్లెయిమ్ ప్రాసెస్ లేకుండా సూటిగా డిస్కౌంట్ వస్తుంది.
అన్ని వయసుల వారికి అనుమతించబడుతుంది.
మీరు ఇప్పటికే రోగిగా ఉన్నా కూడా లాభం పొందవచ్చు.
మీకు ఇప్పటికే ఉన్న ఆరోగ్య పథకాలతో పోలిక
“నాకు ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, ESI ఉంది. మరి ఈ కార్డ్ ఎందుకు?” అని మీకు అనిపించవచ్చు.
వాటితో పోలిస్తే బెస్ట్ కేర్ హెల్త్ కార్డ్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
ఫీచర్ | హెల్త్ ఇన్సూరెన్స్ | ఆరోగ్యశ్రీ / ESI | బెస్ట్ కేర్ హెల్త్ కార్డ్ BEST VALUE |
---|---|---|---|
వార్షిక ఖర్చు | ₹8,000 – ₹45,000 | ప్రభుత్వ పథకాలు | ₹590 నుండి మాత్రమే |
క్లెయిమ్ ప్రాసెస్ | తప్పనిసరిగా ఉంటుంది | ఉంటుంది | క్లెయిమ్ లేదు, నేరుగా డిస్కౌంట్ |
వయస్సు పరిమితి | తప్పనిసరిగా ఉంటుంది | ఉంటుంది | ఏ వయస్సుకైనా సరే (పిల్లల నుండి పెద్దల వరకు) |
ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీస్ కవర్ | షరతులు ఉంటాయి | కొన్నిటికి వర్తించదు | ఇప్పటికే రోగిగా ఉన్నా లాభం పొందవచ్చు |
డాక్టర్ ఆన్-కాల్ కన్సల్టేషన్ | లేదు | లేదు | అపరిమిత, ఉచితంగా |
హాస్పిటల్ విజిట్ కన్సల్టేషన్ | లేదు | పరిమితం | ఉచితంగా ₹5,000 వరకు |
హోమ్ డయాగ్నస్టిక్ సేవలు | లేదు | లేదు | డిస్కౌంట్తో అందుబాటులో |
కవర్ చేసే సేవలు | అడ్మిషన్లకే | కొన్ని క్రిటికల్ కేసులకు | డాక్టర్ కన్సల్టేషన్, టెస్టులు, మందులు మొదలైనవి |
వార్షిక ఖర్చు
హెల్త్ ఇన్సూరెన్స్
₹8,000 – ₹45,000
₹8,000 – ₹45,000
ఆరోగ్యశ్రీ / ESI
ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ పథకాలు
బెస్ట్ కేర్
₹590 నుండి మాత్రమే
₹590 నుండి మాత్రమే
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.